రూ.40వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ

1చూసినవారు
రూ.40వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ
TG: ఆదిలాబాద్ జిల్లాలో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కారు. బజార్‌హత్నూర్ ఎస్‌ఐ రమేష్ లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బాధితుడి నుంచి రూ.40 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రోరికిపోయారు. ఓ కేసు విషయంలో ఎస్​ఐ రూ.50 వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్