Sep 27, 2026, 16:09 IST/సిద్దిపేట
సిద్దిపేట
దుద్దెడ నక్షత్ర యూత్ ఆధ్వర్యంలో గణేశుడి శోభాయాత్ర
Sep 27, 2026, 16:09 IST
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామం రాంనగర్ నక్షత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథునికి భక్తిశ్రద్ధలతో పసుపు కుంకుమతో పూజలు నిర్వహించి తదనంతరం రామ్ నగర్ కాలనీ ఆడపడుచులు, చిన్న పెద్ద తేడా లేకుండా గణనాథుని శోభాయాత్రలో భాగంగా ఆటపాటలతో నృత్యాలను నిర్వహిస్తూ. గణనాధునికి వీడ్కోలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నక్షత్ర యూత్ అసోసియేషన్ సభ్యులు, రాంనగర్ కాలనీ వాసులు, భక్తులు పాల్గొన్నారు.