
ఇద్దరు పిల్లల్ని వదిలి వెళ్లిపోయిన మహిళ
హుస్నాబాద్ లోని ఎల్లమ్మ బజార్ కి చెందిన వున్న రజిత అనే మహిళ (30) గత ఏడు నెలల క్రితం ఆమె తన భర్తను ఇద్దరు పిల్లల్ని వదిలి ఇంట్లోనుండి వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు తిరిగి రాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. దయచేసి ఆచూకీ తెలిసిన వారు వెంటనే 9550350232 నంబర్ ను సంప్రదించాలని కోరారు.





















