సంగారెడ్డి నియోజకవర్గం - Sangareddy Constituency

కంది: ఆపదలో రక్షించి నిజాయితీ చాటిన 108 సిబ్బంది

కంది మండలం మామిడిపల్లి వద్ద ఉన్న బ్రిడ్జిపై బుధవారం ఉదయం ఓ రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో బైక్ పై వెళుతున్న చింతకుంట కరుణాకర్(35) అనే యువకుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అతని తలకు బలమైనగాయం కావడంతో అపస్మారకస్థితిలోకి వెళ్ళాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న కంది108 సిబ్బంది ఈఎంటి చిరంజీవి, పైలెట్ జగదీష్ లు క్షతగాత్రునికి ప్రథమ చికిత్స అందిస్తూ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆందోల్(M) రోళ్ళపాడుకు చెందిన ఈ క్షతగాత్రుని వద్ద ఉన్న రూ. 21000/- లను 108 సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. నిజాయితీ చాటిన108 సిబ్బందిని ఆసుపత్రి సిబ్బంది, క్షతగాత్రుని కుటుంబసభ్యులు అభినందించారు.

వీడియోలు

సంగారెడ్డి జిల్లా
కంది: ఆపదలో రక్షించి నిజాయితీ చాటిన 108 సిబ్బంది
Oct 14, 2026, 08:10 IST/సంగారెడ్డి నియోజకవర్గం
సంగారెడ్డి నియోజకవర్గం

కంది: ఆపదలో రక్షించి నిజాయితీ చాటిన 108 సిబ్బంది

Oct 14, 2026, 08:10 IST