
సిద్దిపేట సభకు కదిలిన గొట్టిగార్పల్లి కాంగ్రెస్ శ్రేణులు
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట బహిరంగ సభకు కోహీర్ మండలం గొట్టిగార్పల్లి నుండి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివెళ్లాయి. మండల పార్టీ అధ్యక్షుడు మల్లన్న పాటిల్, సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, ఎస్సీ కన్వీనర్ బి. రాచయ్య ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా సభకు బయలుదేరారు.


























