తిరుమల లడ్డూలో సిల్క్ క్లాత్ (వీడియో)

13077చూసినవారు
AP: బీఆర్ నాయుడు టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తిరుమలలో వరుస అపచారాలు జరుగుతున్నాయని వైసీపీ పేర్కొంది. తాజాగా తిరుమల లడ్డూలో సిల్క్ క్లాత్ ఉన్నట్లు ఓ వీడియోను ఎక్స్‌లో షేర్ చేసింది. వేల కోట్ల రూపాయల ఆదాయం ఉన్న టీటీడీలో భక్తులకు అందించే ప్రసాదంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, ప్రచారాల్లో గొప్పలు చెప్పుకోవడం తప్ప.. భక్తులకు అందించే ప్రసాదంలో నాణ్యత పాటించడం లేదని మండిపడింది.

సంబంధిత పోస్ట్