భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు

4చూసినవారు
భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో శనివారం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.3,380 తగ్గి రూ.1,38,880 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరరూ.3,100 తగ్గి రూ.1,27,300కు చేరింది. కిలో వెండి రూ.10 వేలు తగ్గి రూ.2,00,000 వద్ద కొనసాగుతోంది. కాగా ఈ ధరలపై 3% GST అదనం. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలను బట్టి స్వల్ప తేడాలుండొచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్