కర్లీ హెయిర్ సంరక్షణ కోసం సింపుల్ చిట్కాలు

22చూసినవారు
కర్లీ హెయిర్ సంరక్షణ కోసం సింపుల్ చిట్కాలు
కర్లీ హెయిర్ ఉన్నవారి జుట్టు అందంగా కనిపించినా.. సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. తేమ తగ్గితే జుట్టు పొడిబారి, చిక్కులు పడటంతో పాటు చివర్లు చిట్లిపోతాయి. ఈ సమస్యలను తగ్గించేందుకు మాయిశ్చరైజింగ్ షాంపూ, కండిషనర్ వాడాలి. ప్రతి హెడ్‌బాత్ తర్వాత హైడ్రేటింగ్ కండిషనర్ రాసుకోవాలి. వారానికి ఒకసారి హెయిర్ మాస్క్ వేసుకోవాలి. జుట్టు తడిగా ఉన్నప్పుడు వెడల్పాటి పళ్ల దువ్వెనతో చివర్ల నుంచి మెల్లగా చిక్కులు తీయాలి. ప్రతిరోజూ షాంపూ చేయకుండా జుట్టు స్వభావాన్ని బట్టి వారానికి 2-3 సార్లు మాత్రమే చేయాలి. ఇవి పాటిస్తే కర్ల్స్ మృదువుగా, ఆరోగ్యంగా మెరుస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్