TG: ఎస్ఐఆర్పై ఇంకా దుష్ప్రచారం చేస్తున్నారని, దీని వల్ల ఎవరి ఓట్లు పోయాయో స్పష్టంగా చెప్పాలని
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తాగు, సాగునీటికి కరవు ఏర్పడిందన్న ఆయన, రాష్ట్రంలో ఉన్న 6 వేల చెరువుల్లో 500 చెరువుల్లోనే నీళ్లు ఉన్నాయన్నారు. హైదరాబాద్లో 8 వేల తాగునీటి ట్యాంకర్లు తిరుగుతున్నాయని, రాష్ట్రంలో ఇంత కరవు పరిస్థితులున్నా ప్రభుత్వ నేతలు ఢిల్లీకి తిరుగుతున్నారని దుయ్యబట్టారు.