మూడవత్ తండాలో అగ్నిప్రమాదం

1చూసినవారు
మూడవత్ తండాలో అగ్నిప్రమాదం
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గుండారం గ్రామం మూడవత్ తండాలో ప్రమాదవశాత్తు రైతుల యొక్క నిలువ ఉంచిన గడ్డి కట్టలకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో గడ్డి కట్టలు పూర్తిగా దగ్ధమై బూడిదయ్యాయి. మూడవత్ మోతిరం– 565 గడ్డి కట్టలు, హీరా నాయక్ 200 కట్టలు, మూడావత్ గుండియా నాయక్ – 250 గడ్డి కట్టలకు మంటలు అంటుకున్నాయి. సంఘటన స్థలానికి ఫైర్ ఇంజన్ వచ్చి ఫైర్ సిబ్బంది శ్రమించి వెంటనే మంటను అదుపులోకి తీసుకువచ్చారు.

సంబంధిత పోస్ట్