అన్న విగ్రహానికి రాఖీ కట్టిన సోదరి

7332చూసినవారు
అన్న విగ్రహానికి రాఖీ కట్టిన సోదరి
TG: రాఖీ అంటే అన్నాచెల్లెళ్ల, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక.. ఆ బంధం మరణించినా వీడపోదు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో అన్న విగ్రహానికి ఓ సోదరి రాఖీ కట్టింది. సాయి చరణ్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందగా, అతని జ్ఞాపకార్థం వ్యవసాయ క్షేత్రంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా అన్న విగ్రహానికి చెల్లెలు కృతి రాఖీ కట్టి అన్న జ్ఞాపకాలు గుర్తు చేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్