ఆరుగురు విద్యార్థులు మృతి.. వివరాలు ఇవే

1చూసినవారు
ఆరుగురు విద్యార్థులు మృతి.. వివరాలు ఇవే
TG: సంగారెడ్డి జిల్లా పెద్దకంజర్లలో గణేశ్ నిమజ్జనానికి వెళ్లిన ఆరుగురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు స్థానిక శిరీష చారిటబుల్ ట్రస్ట్‌లో ఆశ్రయం పొందుతూ చదువుకుంటున్న విద్యార్థులుగా గుర్తించారు. మృతి చెందిన వారిలో నర్సింహ రాజు, సుమంత్‌, గణేశ్(డిప్లొమా సెకండియర్), ఉదయ్‌ కిరణ్‌ (డిప్లొమా 3వ సంవత్సరం), శ్యామ్‌ కుమార్‌ (డిప్లొమా 1వ సంవత్సరం), సిద్దార్థ్‌ (10వ తరగతి) ఉన్నారు.

సంబంధిత పోస్ట్