రేపటి నుంచి స్కోడా కార్ల ధరలు పెంపు!

0చూసినవారు
రేపటి నుంచి స్కోడా కార్ల ధరలు పెంపు!
పెరుగుతున్న ఇన్‌పుట్‌, నిర్వహణ వ్యయాలు భారంగా మారుతుండటంతో తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు స్కోడా ఆటో ఇండియా ప్రకటించింది. అక్టోబరు 1 నుంచి వాహనాల ధరలను గరిష్ఠంగా 1.2 శాతం వరకు పెంచుతున్నట్లు తెలిపింది. మోడల్‌, వేరియంట్‌ను బట్టి ధరల పెంపులో వ్యత్యాసం ఉంటుందని, గరిష్ఠంగా రూ. 20,000 వరకు పెంపు ఉంటుందని స్కోడా పేర్కొంది. ఇప్పటికే సుజుకీ, టాటా, హ్యుందాయ్ వంటి కంపెనీలు కూడా తమ కార్ల ధరలను పెంచాయి.

సంబంధిత పోస్ట్