సాయంత్రం వేళలో నిద్రపోవడం మంచిది కాదు: నిపుణులు

0చూసినవారు
సాయంత్రం వేళలో నిద్రపోవడం మంచిది కాదు: నిపుణులు
సాయంత్రం వేళలో నిద్రపోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇది రాత్రి వేళలో ఇన్సోమ్నియా (నిద్రలేమి) సమస్యకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం 1 నుండి 3 గంటల మధ్య అరగంట పాటు కునుకు తీయడం వల్ల శరీరం రీఛార్జ్ అవుతుంది. అయితే, సాయంత్రం నిద్రపోవడం వల్ల శరీరం బద్ధకంగా, తలనొప్పిగా అనిపించడమే కాకుండా, రాత్రి తీసుకున్న ఆహారం సరిగ్గా అరగదని నివేదికలు తెలుపుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్