స్మిత్ మచ్చర్‌ ఒక హీరో.. ప్రధాని మోదీ ప్రశంస

12చూసినవారు
స్మిత్ మచ్చర్‌ ఒక హీరో.. ప్రధాని మోదీ ప్రశంస
ఫ్లైదుబాయ్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఘటనలో భారత పైలట్ స్మిత్ మచ్చర్ ధైర్యంగా పోరాడి వందలాది మంది ప్రాణాలను కాపాడటం దేశానికే గర్వకారణమని ప్రధాని మోదీ అన్నారు. ఆయన ఒక హీరో అని ప్రశంసించారు. ప్రమాదకర పరిస్థితుల్లో తీవ్రంగా గాయపడినప్పటికీ ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు వీరుడిలా పోరాడారని ప్రధాని ట్వీట్ చేశారు. స్మిత్ మచ్చర్ త్వరగా కోలుకోవాలని PM మోదీ ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్