వీసా తిరస్కరణతోనే స్నాప్‌డీల్‌ ఏర్పాటు

52చూసినవారు
వీసా తిరస్కరణతోనే స్నాప్‌డీల్‌ ఏర్పాటు
యూఎస్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న కునాల్ బహల్, 2006లో మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం సాధించినప్పటికీ, హెచ్-1బీ వీసా తిరస్కరణకు గురయ్యారు. ఒక ఏడాది తర్వాత తిరిగి దరఖాస్తు చేసుకోవాలని మైక్రోసాఫ్ట్ సూచించడంతో ఆయన ఇండియాకు వచ్చారు. అయితే, ఆ ఉద్యోగంలో చేరడానికి బదులుగా, 2007లో తన స్కూల్ స్నేహితుడు రోహిత్ బన్సల్‌తో కలిసి స్నాప్‌డీల్ అనే ఈ-కామర్స్ కంపెనీని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. వీసా సమస్య కునాల్ బహల్ కెరీర్‌ను మలుపుతిప్పి, ఆయన్ని ఒక విజయవంతమైన వ్యవస్థాపకుడిగా మార్చింది.

సంబంధిత పోస్ట్