పేలిన స్పేస్‌ఎక్స్‌ సూపర్ హెవీ బూస్టర్.. వైరల్‌గా మారిన దృశ్యాలు

6చూసినవారు
ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ స్టార్‌షిప్ ప్రయోగంలో సూపర్ హెవీ బూస్టర్ పేలిపోయింది. బూస్టర్‌తో పాటు స్టార్‌షిప్ అప్పర్ స్టేజ్‌ను చాప్‌స్టిక్స్ మెకానికల్ ఆర్మ్స్ సాయంతో క్యాచ్ చేయాలని సంస్థ తొలుత ప్రణాళిక రూపొందించింది. అయితే సాంకేతిక లోపం కారణంగా బూస్టర్ క్యాచ్ ప్రయత్నాన్ని రద్దు చేసింది. అనంతరం ఆఫ్‌షోర్ ల్యాండింగ్ ప్రక్రియను పూర్తి చేసినప్పటికీ బూస్టర్ పేలిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్