నేటి నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు

25చూసినవారు
నేటి నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
శబరిమల అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల ప్రయాణ సౌకర్యార్థం నేటి నుంచి 54 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన రిజర్వేషన్ బుకింగ్స్ ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్