‘ది ప్యారడైజ్’ నుంచి స్పెషల్ వీడియో రిలీజ్

27చూసినవారు
నేచురల్ స్టార్ నాని తన సినీ ప్రస్థానంలో 18 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించిన 'ది ప్యారడైజ్' చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని 'జడల్' అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'దసర' చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో, 'ది ప్యారడైజ్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా మేకర్స్ నాని 18 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకొని ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్