ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ తన ప్రియురాలు ఎమిలీ రెడ్వుడ్ను వివాహం చేసుకున్నారు. సెప్టెంబర్ 4న జరిగిన ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీరిద్దరూ 2025లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. 27 ఏళ్ల గ్రీన్
ఆసీస్ తరఫున 104 అంతర్జాతీయ మ్యాచ్లలో 3,504 పరుగులు చేశారు. అతని భార్య రెడ్ డైటీషియన్, PhD క్యాండిడేట్ అని
ఆసీస్ మీడియా తెలిపింది.