కర్ణాటకలో ‘స్టింగ్ ఆపరేషన్’ కలకలం!

4చూసినవారు
కర్ణాటకలో ‘స్టింగ్ ఆపరేషన్’ కలకలం!
కర్ణాటకలో మాజీ సీఎం సిద్ధరామయ్యను లక్ష్యంగా చేసుకుని స్టింగ్ ఆపరేషన్ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఓ న్యూస్ ఛానల్ ఎండీని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తనతో పాటు కేరళ సీఎం పినరయి విజయన్‌ పైనా స్టింగ్ ఆపరేషన్ జరిగిందని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. ఓ వ్యాపారవేత్త మెటా స్మార్ట్ గ్లాసెస్‌తో తమను కలిశారని, ఏపీ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌లను కలిసినప్పుడు మాత్రం వాటిని ధరించలేదని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్