‘బేర్‌’మన్న స్టాక్‌ మార్కెట్లు

22చూసినవారు
‘బేర్‌’మన్న స్టాక్‌ మార్కెట్లు
భారత స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1484 పాయింట్లు పతనమై 82,436 వద్ద ముగియగా, నిఫ్టీ 451 పాయింట్లు కోల్పోయి 25,349 వద్ద స్థిరపడింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, అధిక వెయిటేజీ కలిగిన షేర్ల విలువ తగ్గడం, అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బలహీనపడటం వంటి కారణాలు మార్కెట్ పతనానికి ప్రధానంగా నిలిచాయి. ఈ ప్రతికూల పరిస్థితులతో సూచీలు నష్టాల బాట పట్టాయని విశ్లేషకులు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్