నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్లు

8చూసినవారు
నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్లు
పశ్చిమాసియాలో చమురు సంక్షోభం దేశీయ మార్కెట్ సూచీలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. మంగళవారం ఉదయం 10.20 సమయానికి సెన్సెక్స్ 629 పాయింట్లు నష్టపోయి 72,142 వద్ద, నిఫ్టీ 197 పాయింట్లు పతనమై 22,582 వద్ద ట్రేడవుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర 1.5 శాతం పెరిగి బ్యారెల్ 107 డాలర్లకు చేరడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు అమ్మకాలు పెంచడం, అమెరికా ఫెడ్ వడ్డీరేట్లు పెంచే అవకాశం వంటి కారణాలు మార్కెట్ పతనానికి దోహదపడుతున్నాయి. అమెరికా యుద్ధం గెలుస్తుందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పతనాన్ని వేగవంతం చేశాయి.

సంబంధిత పోస్ట్