ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


ఆరోగ్య సలహాలకు AI వాడుతున్నారా.. నిపుణుల హెచ్చరికలు
Sep 03, 2026, 13:09 IST/

ఆరోగ్య సలహాలకు AI వాడుతున్నారా.. నిపుణుల హెచ్చరికలు

Sep 03, 2026, 13:09 IST
ఆరోగ్యానికి సంబంధించిన సందేహాలకు, ముఖ్యంగా క్యాన్సర్‌ వంటి తీవ్రమైన వ్యాధుల చికిత్సపై సమాచారం కోసం చాలామంది AI చాట్‌బాట్లను ఆశ్రయిస్తున్నారు. అయితే AI ఇచ్చే సమాధానాలను పూర్తిగా నమ్మి వైద్య నిర్ణయాలు తీసుకోవడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్లిష్టమైన క్యాన్సర్‌ కేసుల్లోనూ AI నమ్మకంగా కనిపించే చికిత్సా సూచనలు ఇచ్చినా, వాటి కచ్చితత్వం పరిమితంగా ఉండొచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. AI సమాచారాన్ని సాధారణ అవగాహన కోసం మాత్రమే ఉపయోగించాలని, వ్యక్తిగత వైద్య నివేదికలను అప్‌లోడ్‌ చేసేటప్పుడు గోప్యతపై జాగ్రత్త వహించాలని, వైద్యుల సలహాకు AI ప్రత్యామ్నాయం కాదని నిపుణులు సూచిస్తున్నారు.