TG: హైదరాబాద్ జేఎన్‌టీయూలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వర్సిటీలోని హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకి విద్యార్థి(19) సూసైడ్ చేసుకున్నాడు మృతుడు బీటెక్ మెకానికల్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.