TG: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ఐబీఎస్ క్యాంపస్లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. క్యాంపస్ వసతి గృహంలో సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.