రుషికొండ బీచ్‌లో విద్యార్థి గల్లంతు

151చూసినవారు
రుషికొండ బీచ్‌లో విద్యార్థి గల్లంతు
AP: విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లిన నలుగురు విద్యార్థుల్లో ఒకరు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు గల్లంతైన విద్యార్థి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. టూరిజం బోట్లు, హెలికాప్టర్ల సాయంతో సముద్రంలో విద్యార్థి ఆచూకీ కోసం వెతుకుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్