సూర్య 'సీన్' మూవీ రివ్యూ&రేటింగ్

7చూసినవారు
సూర్య 'సీన్' మూవీ రివ్యూ&రేటింగ్
హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన 'సీన్' మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైకల్యంతో బాధపడుతున్న పోలీస్ అధికారి పాత్రలో హీరో సూర్య నటించగా.. ఓ ప్రమాదకరమైన సైకో కిల్లర్‌ను పట్టుకునే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను ఆయన ఎలా ఎదుర్కొన్నాడు అనేది సినిమా స్టోరీ. సూర్య తన నటనతో ఆకట్టుకున్నాడు. దర్శకుడు జిత్తు మాధవన్ సెకండాఫ్‌లో కథనాన్ని నడిపించడంలో తడబడ్డారు. ఆనంద్ రాజ్ కామెడీ, నేపథ్య సంగీతం సినిమాకు బలాన్ని చేకూర్చాయి. సాగదీత సీన్లు, క్లైమాక్స్ సినిమాకు మైనస్. కొన్ని ట్విస్టులు వర్కౌట్ అయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్