గరిడేపల్లి మండలం - Garidepalli

సూర్యాపేట జిల్లా
ఇక 25 రోజులకే LPG సిలిండర్‌ రీఫిల్‌ బుకింగ్‌: కేంద్రం
Sep 08, 2026, 16:09 IST/

ఇక 25 రోజులకే LPG సిలిండర్‌ రీఫిల్‌ బుకింగ్‌: కేంద్రం

Sep 08, 2026, 16:09 IST
ఇకపై ఎల్‌పీజీ సిలిండర్‌ను రీఫిల్ బుకింగ్‌ల గడువును 25 రోజులకు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఒకే బుకింగ్ గ్యాప్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల గ్యాప్‌ను 25 రోజులకు తగ్గించారు. ఎల్‌పీజీ సరఫరా పరిస్థితి మెరుగుపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)లకు ఈ కొత్త విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.