Sep 30, 2026, 14:09 IST/
14 ఓవర్లు పూర్తి.. భారత్ స్కోరు 121
Sep 30, 2026, 14:09 IST
వెస్టిండీస్తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ భారీ స్కోర్ ఛేదనలో నిలకడగా ఆడుతోంది. 14 ఓవర్లు పూర్తయ్యేసరికి 121 పరుగులు చేసింది. రోహిత్ శర్మ హాఫ్(69*) సెంచరీ పూర్తి చేసుకున్నారు. కెప్టెన్ గిల్(47*) పరుగులు చేశారు. ఇండియా గెలవడానికి 285 పరుగులు కావాల్సి ఉంది.