పెట్రోలింగ్‌కు వెళ్లిన పోలీసుల అనుమానాస్పద మృతి

33చూసినవారు
పెట్రోలింగ్‌కు వెళ్లిన పోలీసుల అనుమానాస్పద మృతి
జమ్మూ కశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్‌ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆర్మీతో కలిసి పెట్రోలింగ్‌కు వెళ్లిన ఇద్దరు స్పెషల్‌ పోలీసు ఆఫీసర్లు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. నిన్నటి నుంచి కనిపించకుండా పోయిన రష్పాల్‌ కుమర్‌ (40), బాబి చంద్‌ (54) మృతదేహాలను భద్రతా దళాలు అటవీ ప్రాంతంలో గుర్తించాయి. వీరు కనిపించకుండా పోయిన ప్రదేశంలో తుపాకీ శబ్దాలు వినిపించినట్లు స్థానిక వర్గాలు నివేదించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్