పల్లెల్లో ఈత కల్లు జోరు

20చూసినవారు
పల్లెల్లో ఈత కల్లు జోరు
దసరా పండుగ వేళ తెలంగాణలో ఈత కల్లు వ్యాపారం ఊపందుకుంది. అక్టోబరు నుండి డిసెంబరు వరకు ఈ సీజన్‌లో గీత కార్మికులు తెల్లవారుజామునే చెట్లు ఎక్కి సహజసిద్ధమైన నీరా, కల్లును సేకరిస్తున్నారు. కెమికల్స్ లేని ఆరోగ్యకరమైన పానీయం కావడంతో ప్రజలు దీన్ని ఇష్టపడుతున్నారు. రెండు లీటర్ల బాటిల్ రూ.150 నుండి 200 వరకు విక్రయిస్తున్నారు. ప్రకృతి ప్రేమికులు ఈత, తాటి చెట్ల సంరక్షణ అవసరమని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్