పవర్‌ఫుల్ పాత్రలో టబు.. ‘స్లమ్‌ డాగ్‌’ గ్లింప్స్‌

6150చూసినవారు
పవర్‌ఫుల్ పాత్రలో టబు.. ‘స్లమ్‌ డాగ్‌’ గ్లింప్స్‌
విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్లమ్‌ డాగ్ - 33 టెంపుల్ రోడ్' చిత్రంలో టబు పవర్‌ఫుల్ డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డే పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్రను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ తాజాగా ఒక వీడియోను విడుదల చేసింది. 'ముందు కాల్చుతాం, తర్వాత మాట్లాడుతాం' అనే డైలాగ్‌తో టబు పాత్ర తీరును తెలియజేసింది.

సంబంధిత పోస్ట్