తమిళనాడులో సినిమాలకు 6 షోలకు అనుమతి

13చూసినవారు
తమిళనాడులో సినిమాలకు 6 షోలకు అనుమతి
తమిళనాడులో సినిమా ప్రదర్శనలపై ఉన్న ఆంక్షలను ప్రభుత్వం సడలించింది. ఇకపై విడుదలైన వారం రోజుల పాటు రోజుకు ఆరు షోలు వేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఉదయం 6 గంటల నుండి అర్ధరాత్రి 2.30 గంటల వరకు ప్రదర్శనలు కొనసాగించవచ్చు. 2023లో అజిత్ 'తునివు' సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాట కారణంగా కేవలం నాలుగు షోలకు మాత్రమే పరిమితం చేసిన నిబంధనలను ప్రభుత్వం సవరించింది. ఈ నిర్ణయం దీపావళికి విడుదలయ్యే 'సీన్', 'రామాయణ' వంటి చిత్రాలకు కలిసొచ్చే అంశంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్