టీ బ్రేక్.. భారత్ స్కోర్ 344/2

18చూసినవారు
టీ బ్రేక్.. భారత్ స్కోర్ 344/2
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆట కొనసాగుతోంది. టీ బ్రేక్ సమయానికి భారత్ 93 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 344 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(124) గిల్(36) ఉన్నారు. భారత్ ఇంకా 24 పరుగులు వెనుకంజలో ఉంది. కాగా జైశ్వాల్(85), పడిక్కల్(80) పరుగుల వద్ద ఔటయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్