టీ బ్రేక్.. కివీస్ స్కోరు 140/5

8చూసినవారు
టీ బ్రేక్.. కివీస్ స్కోరు 140/5
భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ 49 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో హెన్రీ నికోలస్ (66), గ్లోన్ ఫిలిప్స్(42) ఉన్నారు. భారత బౌలర్లు బుమ్రా 3 వికెట్లతో రాణించారు. అన్షుల్, ఆకాశ్ దీప్ తలో వికెట్ తీశారు. టీమిండియా కట్టుదిట్టమైన బౌలింగ్‌కు కివీస్ తక్కువ స్కోరుకే పరిమితమయ్యే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్