పాక్‌లో టీమ్ ఇండియా పర్యటన

37చూసినవారు
పాక్‌లో టీమ్ ఇండియా పర్యటన
2027లో పాకిస్థాన్‌లో జరగనున్న సౌత్ ఏషియన్ ఫెడరేషన్ (SAF) గేమ్స్‌కు భారత బృందం వెళ్లేందుకు కేంద్రం అంగీకరించినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. ఇది కన్ఫామ్ అయితే, పహల్గామ్ దాడి తర్వాత భారత్ పాకిస్థాన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి అవుతుంది. ఈ టోర్నీలో క్రికెట్, హాకీతో సహా మొత్తం 28 క్రీడలు జరగనున్నాయి. భారత హాకీ జట్టు 2006 నుంచి, క్రికెట్ జట్టు 2008 నుంచి పాకిస్థాన్‌లో పర్యటించలేదు.

సంబంధిత పోస్ట్