కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని భారత జట్టు జపాన్‌తో ఏకైక
టీ20 మ్యాచ్‌తోపాటు ఆసియా క్రీడల్లో తలపడేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 22న జపాన్‌తో చారిత్రాత్మక
టీ20 మ్యాచ్‌లో
భారత్ తలపడనుంది. ఆ తర్వాత ఆసియా క్రీడల క్వార్టర్ ఫైనల్స్‌లో బరిలోకి దిగనుంది. ఈ మేరకు భారత జట్టు జపాన్ గడ్డపై అడుగుపెట్టింది.