తెలంగాణ గ్రౌండ్ వాటర్ వెబ్‌సైట్ హ్యాక్

41చూసినవారు
తెలంగాణ గ్రౌండ్ వాటర్ వెబ్‌సైట్ హ్యాక్
తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ రెగ్యులేషన్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (TGGWRMS) వెబ్‌సైట్ హ్యాక్ అయినట్లు సమాచారం. సైట్‌లో OnlyFans పేరుతో 18+ సందేశాలు కనిపించడంతో కలకలం రేపింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్