మహారాష్ట్ర పుణెలోని బోప్‌దేవ్ ఘాట్ ప్రాంతంలో బస్ స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులపై వేగంగా వచ్చిన టెంపో వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు
విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోయి విద్యార్థులను ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.