తిరుప్పరంకుండ్రం కొండపై ఉద్రిక్తత వాతావరణం

12చూసినవారు
తిరుప్పరంకుండ్రం కొండపై ఉద్రిక్తత వాతావరణం
చెన్నైలోని తిరుప్పరంకుండ్రం కొండపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు కొండపై దీపం వెలిగించేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా, మరోవైపు సికందర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనల కోసం వందలాది మంది ముస్లింలు కొండపైకి చేరుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. భారీగా పోలీసులను మోహరించడంతో పాటు, సీఆర్పీఎఫ్ బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని పోలీసులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్