హైదరాబ
ాద్లోని హైటెక్స్ హెచ్ఐసీసీ నో
వాటెల్లో శనివారం జరుగుతున్న
భారత్ సమ్మిట్ వేదిక వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లోక్‌సభ ప్రతిపక
్ష నేత రాహుల్ గాంధీ రాకకు వ్యతిరేకంగా భారతీయ జనతా యువ మోర్చా (BJYM) కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వారు 'రాహుల్ గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసనల కారణంగా అక్కడ కాసేపు గందరగోళం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, నిరసనకారులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.