సైఫాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత (వీడియో)

12చూసినవారు
TG: కేటీఆర్‌ పీఏ మహేందర్‌, పీఆర్వో మహేష్‌పై సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లోనే దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో సైఫాబాద్‌ పీఎస్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితులను అదుపులో ఉంచేందుకు పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్