పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు

8314చూసినవారు
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు
ఆసియా క్రీడల్లో భారత్‌ తన పతకాల ఖాతా తెరిచింది. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ విభాగంలో భారత్‌ రజత పతకాన్ని సాధించింది. వలరివన్‌, సోనమ్‌ మస్కర్‌, విదర్శ వినోద్‌లతో కూడిన త్రయం అద్భుత ప్రదర్శనతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఈ విభాగంలో చైనా స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.

సంబంధిత పోస్ట్