పహల్గామ్ దాడికి పాల్పడిన టెర్రరిస్ట్ హతం!

24చూసినవారు
పహల్గామ్ దాడికి పాల్పడిన టెర్రరిస్ట్ హతం!
‘పహల్గామ్’ దాడికి పాల్పడిన ఉగ్రవాది మహ్మద్ ఆసిఫ్ అలియాస్ హషిమ్ మూసాను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. జమ్మూకశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆసిఫ్ హతమయ్యాడు. మూసా మృతదేహంతోపాటు ఆయుధ సామగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. లష్కరే తోయిబా(LeT)కి చెందిన అతడిపై 20 లక్షల రివార్డును జమ్మూకశ్మీర్ పోలీసులు గతంలో ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్