TG: మరో నాలుగు రోజులు భారీ వర్షాలు

10చూసినవారు
TG: మరో నాలుగు రోజులు భారీ వర్షాలు
TG: బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో నవంబర్ 24 నుండి 27 వరకు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. పొగమంచు కారణంగా ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని, నవంబర్ 29 నుండి చలి తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున వృద్ధులు, చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్