TG: కాసేపట్లో పలు జిల్లాల్లో వర్షాలు (వీడియో)

23చూసినవారు
TG: రాష్ట్రంలోని కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. దీనితో పాటు భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ మరియు మేడ్చల్ జిల్లాల్లో రానున్న కొద్దిసేపట్లో వర్షాలు పడతాయని వాతావరణ అధికారులు హెచ్చరించారు. ఈ అకాల వర్షాల వల్ల పలు ప్రాంతాల్లో ఆరబోసిన ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్