TG: రాష్ట్రవ్యాప్తంగా టీజీ సేఫ్ దాడులు నిర్వహిస్తోంది. స్వీట్ షాపులు, స్వీట్స్ తయారీ యూనిట్లలో తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించినట్టు గుర్తించింది. పదార్థాల కల్తీపై 38 ఆహార నమూనాల సేకరించింది. 20 సంస్థలకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేసింది. ఓ స్వీట్ తయారీ సంస్థకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది.