థ్యాంక్యూ.. సీఎం విజయ్: కేంద్ర మంత్రి పోస్ట్‌

0చూసినవారు
థ్యాంక్యూ.. సీఎం విజయ్: కేంద్ర మంత్రి పోస్ట్‌
తమిళనాడు సీఎం విజయ్‌కు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ (ఏటీఎఫ్‌)పై వ్యాట్‌ను తగ్గిస్తూ తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు. ఈ నిర్ణయం విమానయాన రంగానికి మేలు చేస్తుందని పేర్కొన్నారు. సీఎం విజయ్‌ చొరవను అభినందిస్తూ కేంద్రమంత్రి ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్