అందువల్లే బంగారం ధరలు దిగొచ్చాయి: మోదీ

35చూసినవారు
అందువల్లే బంగారం ధరలు దిగొచ్చాయి: మోదీ
ఇటీవల బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. దీనిపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఏడాది క్రితం బంగారం కొనుగోళ్లను తగ్గించాలని ప్రజలను కోరాను. దీనికి పాజిటివ్ గా స్పందించి అనవసర కొనుగోళ్లను మానుకున్నారు. అందువల్లే ధరలు దిగొచ్చాయి. గతంలో ఆహార కొరత వేళ లాల్ బహదూర్ ఇలాగే ఒక పూట భోజనం మానేయాలని చెబితే విన్నారు. ఒక ఆర్డినరీ పర్సన్ అయిన నేను చెప్పినా పాటించారు. మీ సలహాతో మా డబ్బు సేవ్ అయిందని చెబుతున్నారు' అని UP సభలో అన్నారు.

సంబంధిత పోస్ట్